Sunday, 25 January 2026 04:15:27 AM
# *ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ 40 డివిజన్లో కార్పొరేటర్ గా పోటీ చేయుచున్న పెండ్యాల శ్రీనివాస్ గారిచే అత్యవసర సమావేశం* # *ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎస్సీ రిజర్వేషన్ – 15% ప్రకారం ఎస్సీ లకు సీట్లు ఇవ్వాలి...* # *మొక్కల ఎదుగుదల సరిగ్గా ఉంటేనే ఆశించిన దిగుబడి* # *లంచాల వాసనలో లగ్జరీ జీవితం… సస్పెన్షన్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌పై డీఏ కేసు! రూ.7.83 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు* # *రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు* # *జానపద కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ* # *సీనియర్ నాయకులు దొడ్డ గోవర్ధన్ రెడ్డి పార్థివ దేహాన్నికి నివాళులు అర్పించిన - కాంగ్రెస్ పార్టీ నాయకులు.,...*. # *మా స్నేహితుడు ఇకా లేరంటూ! కంటతడి పెట్టిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్....* # *సబ్ రిజిస్టర్ షేక్ ఖదీర్ ను అరెస్టు చేసిన ACB...* # *భౌతికకాయానికి పూలమాలవేసిన ఆత్మ కమిటీ చైర్మన్-నల్లు సుధాకర్ రెడ్డి....* # *భర్తను చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్న సైకో భార్య...* # *శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత* # *అమెరికానే కాదు ఇండియా స్టాక్ మార్కెట్లకూ ట్రంప్ గండం!..* # *పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం* # ట్యాపింగ్ కేసు విచారణలో తడబడిన హరీష్ రావు – దొరికిపోయారా? # *మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం...అట్టహాసంగా ప్రారంభించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట చిన్న వెంకటరెడ్డి* # *పాల్వంచ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం* # *పసుపులేటి వీర పవన్ కుమార్ ను ఘనంగా సత్కరించిన ప్రజా సంకల్ప వేదిక జిల్లా ప్రెసిడెంట్ లు.* # తాళ్లపల్లి రమేష్ గౌడ్‌కు ఏఐజెపిఎఫ్ కీలక బాధ్యత # *దుబాయిలో మన వరంగల్ కళాకారుల నృత్య ప్రదర్శన...*

వామ్మో ఈ పాడు ఎలుకులు ఎంత పని చేశాయి.. విద్యార్థినిని పలు మార్లు కరవడంతో..

Date : 17 December 2024 03:51 PM Views : 699

Nivas News - తెలంగాణ / ఖమ్మం : దానవాయి గూడెం బీసీ వెల్ఫేర్ గురుకులంలో దారుణం జరిగింది. 10 వ తరగతి విద్యార్థిని లక్ష్మి భవానిని ఎలుక కరిచింది. మార్చి నుంచి నవంబర్ మధ్యలో పలు మార్లు ఎలుక కరవడంతో రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. దీనితో తీవ్ర అస్వస్థతకు గురైంది. కాలు చెయ్యి చచ్చు పడిపోయి నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం మేనని తల్లి తండ్రులు,రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

కాలు చెయ్యి చచ్చు పడిపోయి నడవలేని స్థితిలోకి ఉన్న విద్యార్థిని భవానీ కీర్తి ఖమ్మం మమత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన ఎస్‌.లక్ష్మీ భవాని కీర్తి ఖమ్మం శివారులోని దానవాయిగూడెం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం తన కాళ్లు, చేతులు లాగుతున్నాయని తనకు ఫోన్‌ చేసి చెప్పడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు తల్లి తెలిపారు. తన కుమార్తెకు కుడి కాలు, ఒక చెయ్యి చచ్చుబడిపోయాయని.. గురుకులంలో ఎలుకలు బాగా ఉన్నాయని.. వసతులు అధ్వాన్నంగా ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటనలు తరచూ జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై విద్యార్థిని తల్లితండ్రులు, బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న ఆ బాలికిను పరామర్శించారు. ప్రభుత్వం ఆర్భాటంగా గురుకుల బాటపట్టిన కానీ.. గురుకులంలో తరచూ ఎలుకలు కరుస్తున్నా..పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

Nivas News

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2026. All right Reserved.



Developed By :