Nivas News - తెలంగాణ / ఖమ్మం : శ్రీ చైతన్య స్కూల్ ముస్తఫా నగర్ శాఖలో ఘనంగా అడాప్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా హ్యాపీ క్లబ్ డే ను ఘనంగా జరుపుకున్నారు అధ్యాపకుల సిబ్బంది పాల్గొనారు .ఈ కార్యక్రమం లో ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ శ్రీచైతన్య పాఠశాలలో ఉన్నటువంటి ఉపయోగాలు వాటివలన చిన్నారులకు సబ్జెక్ట్ పరంగా అంత మేరకు పరిజ్ఞానం ఉంటుందో మరియు అడాప్షన్ లో భాగం గా తల్లితండ్రుల నుంచి ఆ చిన్నారులు అందులో బలహీనం గా ఉన్నారో తెలుసుకోవడం జరుగుతుంది .గణిత శాస్త్రం లో పరీక్షలు గురించి మాట్లాడటం జరిగింది.మరియు ఈ పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల గురించి మాట్లాడటం జరిగింది.శ్రీచైతన్య యాజమాన్యం ఇచ్చినట్టు వంటి ఇన్ఫినిటీ మేత యాప్ యొక్క ఉపయోగాలు కూడా తెలిపారు.దాని వలన చిన్నారులు చాలా నేర్చుకోవచ్చు .తమ పిల్లల భవిష్యత్తు ఈ పాఠశాలలో చక్కబడుతుంది అని తలిదండ్రులు తెలపడం జరిగింది.ఇందులో భాగం గా చిన్నారులు మరియు ఉపాధ్యాయులు మూడు భాషలలో ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది .దానిలో భాగం గానే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఆ సబ్జెక్ట్ పరంగా వారి యొక్క సందేశము ను చిన్నారులు చక్కగా చప్పడం జరగింది.ఈ కార్యక్రమంలో చిన్నారులు వారి తల్లితండ్రులు ఆటలపోటీలలలో పాల్గొనటం జరిగింది . ఈ కార్య క్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం చేతన్, ప్రిన్సిపాల్ శ్రీదేవి, ప్రైమరీ కో ఆర్డినేటర్ పార్వతీ గారు, ప్రైమరీ ఇంచార్జి వినీత, ప్రీ ప్రైమరీ ఇంచార్జీ తన్వీర్,హై స్కూల్ డీన్ ప్రవీణ్ ఉపాధ్యాయ బృందం మరియు గ్రాండ్ పేరెంట్స్ పాల్గున్నారు.
Admin
Nivas News