Sunday, 25 January 2026 04:15:26 AM
# *ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ 40 డివిజన్లో కార్పొరేటర్ గా పోటీ చేయుచున్న పెండ్యాల శ్రీనివాస్ గారిచే అత్యవసర సమావేశం* # *ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎస్సీ రిజర్వేషన్ – 15% ప్రకారం ఎస్సీ లకు సీట్లు ఇవ్వాలి...* # *మొక్కల ఎదుగుదల సరిగ్గా ఉంటేనే ఆశించిన దిగుబడి* # *లంచాల వాసనలో లగ్జరీ జీవితం… సస్పెన్షన్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌పై డీఏ కేసు! రూ.7.83 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు* # *రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు* # *జానపద కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ* # *సీనియర్ నాయకులు దొడ్డ గోవర్ధన్ రెడ్డి పార్థివ దేహాన్నికి నివాళులు అర్పించిన - కాంగ్రెస్ పార్టీ నాయకులు.,...*. # *మా స్నేహితుడు ఇకా లేరంటూ! కంటతడి పెట్టిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్....* # *సబ్ రిజిస్టర్ షేక్ ఖదీర్ ను అరెస్టు చేసిన ACB...* # *భౌతికకాయానికి పూలమాలవేసిన ఆత్మ కమిటీ చైర్మన్-నల్లు సుధాకర్ రెడ్డి....* # *భర్తను చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్న సైకో భార్య...* # *శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత* # *అమెరికానే కాదు ఇండియా స్టాక్ మార్కెట్లకూ ట్రంప్ గండం!..* # *పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం* # ట్యాపింగ్ కేసు విచారణలో తడబడిన హరీష్ రావు – దొరికిపోయారా? # *మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం...అట్టహాసంగా ప్రారంభించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట చిన్న వెంకటరెడ్డి* # *పాల్వంచ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం* # *పసుపులేటి వీర పవన్ కుమార్ ను ఘనంగా సత్కరించిన ప్రజా సంకల్ప వేదిక జిల్లా ప్రెసిడెంట్ లు.* # తాళ్లపల్లి రమేష్ గౌడ్‌కు ఏఐజెపిఎఫ్ కీలక బాధ్యత # *దుబాయిలో మన వరంగల్ కళాకారుల నృత్య ప్రదర్శన...*

రాష్ట్ర ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు రాజంపేట తెలుగుదేశం పార్టీ యువనాయకుడు పసుపులేటి పవన్ కుమార్

Date : 14 March 2025 07:50 AM Views : 558

Nivas News - తెలంగాణ / Nivas news : రాష్ట్ర ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు రాజంపేట తెలుగుదేశం పార్టీ యువనాయకుడు పసుపులేటి పవన్ కుమార్ రాజంపేట నియోజకవర్గం అన్నమయ్య జిల్లా నివాస్ న్యూస్ హోలీ అనేది రంగుల పండుగ హిందువుల వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు భారతదేశంలోనే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో డోల్ ధోల్ యాత్రా ధోల్ జాత్రా లేదా బసంత ఉస్తాబ్ వసంతోత్సవ పండుగ అని హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణుడికి సంబంధిత ప్రదేశాలైన మధుర బృందావనం నందగావ్ బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు ఈ ప్రదేశాలు 16 రోజులపాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి దుల్ హెతి దలండి దులెండి అని కూడా పిలిచే హోలీ ఉత్సవ రోజున రంగుల పొడిని రంగు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు హిరణ్యకశ్యపుని చెల్లెలైనా హొలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు దీనిని హాలిక దహను హాలికను కాల్చడం లేదా చోటీ హోలీ చిన్న హోలీ అని అంటారు హిరణ్య కశ్యపుని హాలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటల్లో వేసినప్పుడు దైవ లీలలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు హొలిక ఈ మంటలలో దహనమైంది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహల్లాదుడు అతని ఆపరా భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు ఆంధ్రప్రదేశ్లో హోళిక దహనును కామా దహనం అని ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో తదుపరి వారాల్లో వచ్చే చివరి పాల్గొనమాసం ఫిబ్రవరి మార్చి పాల్గొన మా పూర్ణిమ పౌర్ణమి రోజున జరుపుకుంటారు కొన్ని రోజుల తరువాత పాల్గొన బహుళ పంచమి పౌర్ణమి కి ఐదు రోజు న పండుగ ముగింపున సూచిస్తూ రంగులతో రంగ పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు అని రాజంపేట తెలుగుదేశం పార్టీ యువనాయకుడు పసుపులేటి పవన్ కుమార్ తెలిపేరు

Nivas News

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2026. All right Reserved.



Developed By :