Sunday, 25 January 2026 04:05:16 AM
# *ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ 40 డివిజన్లో కార్పొరేటర్ గా పోటీ చేయుచున్న పెండ్యాల శ్రీనివాస్ గారిచే అత్యవసర సమావేశం* # *ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎస్సీ రిజర్వేషన్ – 15% ప్రకారం ఎస్సీ లకు సీట్లు ఇవ్వాలి...* # *మొక్కల ఎదుగుదల సరిగ్గా ఉంటేనే ఆశించిన దిగుబడి* # *లంచాల వాసనలో లగ్జరీ జీవితం… సస్పెన్షన్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌పై డీఏ కేసు! రూ.7.83 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు* # *రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు* # *జానపద కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ* # *సీనియర్ నాయకులు దొడ్డ గోవర్ధన్ రెడ్డి పార్థివ దేహాన్నికి నివాళులు అర్పించిన - కాంగ్రెస్ పార్టీ నాయకులు.,...*. # *మా స్నేహితుడు ఇకా లేరంటూ! కంటతడి పెట్టిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్....* # *సబ్ రిజిస్టర్ షేక్ ఖదీర్ ను అరెస్టు చేసిన ACB...* # *భౌతికకాయానికి పూలమాలవేసిన ఆత్మ కమిటీ చైర్మన్-నల్లు సుధాకర్ రెడ్డి....* # *భర్తను చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్న సైకో భార్య...* # *శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత* # *అమెరికానే కాదు ఇండియా స్టాక్ మార్కెట్లకూ ట్రంప్ గండం!..* # *పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం* # ట్యాపింగ్ కేసు విచారణలో తడబడిన హరీష్ రావు – దొరికిపోయారా? # *మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం...అట్టహాసంగా ప్రారంభించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట చిన్న వెంకటరెడ్డి* # *పాల్వంచ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం* # *పసుపులేటి వీర పవన్ కుమార్ ను ఘనంగా సత్కరించిన ప్రజా సంకల్ప వేదిక జిల్లా ప్రెసిడెంట్ లు.* # తాళ్లపల్లి రమేష్ గౌడ్‌కు ఏఐజెపిఎఫ్ కీలక బాధ్యత # *దుబాయిలో మన వరంగల్ కళాకారుల నృత్య ప్రదర్శన...*

*నిత్య పెళ్లి కూతురు ఇప్పటికే 12 పెళ్లిళ్లు ఆమె టార్గెట్‌ వాళ్లే*

Date : 23 June 2025 09:33 PM Views : 651

Nivas News - తెలంగాణ / Nivas news : *నిత్య పెళ్లి కూతురు ఇప్పటికే 12 పెళ్లిళ్లు ఆమె టార్గెట్‌ వాళ్లే* ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ జూన్ 23 ఒకప్పుడు నిత్య పెళ్లి కొడుకుల వ్యవహారలు వెలుగు చూసేవి. ఇప్పుడు కాలం మారిపోయింది.నిత్య పెళ్లి కూతుళ్లు కూడా చెలరేగిపోతున్నారు.ఓవైపు ప్రియుడి కోసం కట్టుకున్న వాడినే స్కెచ్ వేసి మరి కాటికి పంపుతుండగా.. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కూడా కాదు.. ఏకంగా ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు.. అయితే, ఈ నిత్య పెళ్లి కూతురు ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోదండోయ్.. ఆమె, టార్గెట్ అంతా వేరు.. ఆమె వెనుక ఓ గ్యాంగ్ కూడా ఉందంటే నమ్మండి.. ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్గా చేసుకుని మోసం చేస్తుందట.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ. ఇక, నీలిమకు ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కల్యాణ్ అనే ముగ్గురు వ్యక్తుల సహకారం ఉందట.. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులను ఎంచుకుని.. వారికి మాయ మాటలు చెప్పి వివాహం చేసుకోవడం పనిగా పెట్టుకుంది నీలిమ.. కొంత సమయం తీసుకుని.. ఆ తర్వాత తన కన్నింగ్ ఐడియాను అమలు చేస్తోంది.. వారి నుండి డబ్బులు దోపిడీ చేస్తుంది.. తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది.. ఏదైనా గుట్టుగా చేద్దామనుకుంటే ఎక్కువ కాలం సాగదు కదా..? నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు.. తమకు జరిగిన అన్యాయాన్ని.. ఎలా మోస పోయామనే విషయాన్ని ఎస్పీకి వివరించారు

Nivas News

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2026. All right Reserved.



Developed By :