Nivas News - తెలంగాణ / Nivas news : హనుమకొండ జిల్లా గిరిజన భవన్ లో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది,.. హనుమకొండ జిల్లా మార్చి 14 నివాస్ న్యూస్ ప్రతినిధి:- బంజారా అసోసియేషన్ అధ్యక్షులు వి ఎన్ నాయక్ ఆధ్వర్యంలో ట్రై సిటీ వరంగల్ లో ఉన్న గిరిజన బంజారా నాయకులు అందరూ కలిసి ఒకే వేదికపై హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గిరిజన జాతి పెద్దలు కులాలు సంఘ నాయకులు విద్యార్థి సంఘం నాయకులు ఉద్యోగస్తులు మేధావులు అందరూ మహిళలు అందరూ వచ్చి గిరిజన భవన్ లో ఆటపాటలతో కలర్ఫుల్ హోలీగా బంజారా జాతి ఒకే చోట నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం రంగుల పండుగ హోలీ మిమ్మల్ని అపారమైన ఆనందంతో నింపి, మీ జీవితాన్ని ప్రేమ, సంతోషం, ఆరోగ్యం, సంపదలతో కళకళలాడించేలా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ హోలీ మనకు ప్రేమ, ఐక్యత, స్నేహం, సద్భావన వంటి విలువలను గుర్తుచేస్తుంది. జీవితంలో సాంతం, ఆనందం నింపే రంగుల మాదిరిగా మన హృదయాలు సంతోషంతో నిండిపోవాలని కోరుకుందాం. అప్పుడెప్పుడో ప్రహ్లాదుడు భక్తికి ప్రతీకగా నిలిచి, హోలిక దహనంతో చెడుపై మంచి గెలిచిన చారిత్రక సందర్భాన్ని ఈ పండుగ మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంది. అలాగే మన జీవితాల్లోనూ చెడు ఆలోచనలను, అపార్థాలను తొలగించి, మానవత్వాన్ని, ప్రేమను పెంచుకుందాం. ఈ రంగుల పండుగలో మీ కుటుంబసభ్యులు, మిత్రులు అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీకు మరింత విజయాలు లభించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ట్రై సిటి లో ఉన్న గిరిజన బంజారా నాయకులు అందరూ ఒకే చోటుకి వచ్చి కలర్ఫుల్ హోలీ గా నిర్వహించుకున్న ఈ కార్యక్రమంలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీ ఎన్ నాయక్ జాటోత్ కిషన్ నాయక్ సురేష్ లాల్ డి ఎస్ వెంకన్న వీరన్న నాయక్ వీరమ్మ గోపి సింగ్ సత్తమ్మ బిక్షపతి బానోత్ వెంకట్ నాయక్ లావుడియా రాజు నాయక్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గాంగు నాయక్ మురళి నాయక్ జవహర్లాల్ డాక్టర్ చందు లాకావత్ రవీందర్ నాయక్ లోక నాయక్ వినోద్ జి రాజు నాయక్ బిజెపి రాజు నాయక్ మదన్ హేమానాయక్ మోదిన్ వెంకట్ డి కిషోర్ మోహన్ సమ్ములాల్ మాంజా సునీల్ శ్రీను జగ్రామ్ రామ్ చందర్ నాయక్ రామ్ లాల్ అనసూయ హనుమంతు రమేష్ జోహార్ లాల్ హరి సింగ్ రవినాథ్ వెంకన్న శ్యామ్ సోమ్లా పూజారి జై సింగ్ రామన్న నాయక్ జవహర్లాల్ సోము నాయక్ జగత్ సింగ్ అమృనాయక్ ధర్మానాయక్ రాములు నాయక్ సిద్దు హుస్సేన్ గంగు నాయక్ సుమన్ మొదలైన వారు పాల్గొని హోలీ పండుగ విజయవంతం చేయడం జరిగింది
Admin
Nivas News