Sunday, 25 January 2026 04:15:25 AM
# *ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ 40 డివిజన్లో కార్పొరేటర్ గా పోటీ చేయుచున్న పెండ్యాల శ్రీనివాస్ గారిచే అత్యవసర సమావేశం* # *ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎస్సీ రిజర్వేషన్ – 15% ప్రకారం ఎస్సీ లకు సీట్లు ఇవ్వాలి...* # *మొక్కల ఎదుగుదల సరిగ్గా ఉంటేనే ఆశించిన దిగుబడి* # *లంచాల వాసనలో లగ్జరీ జీవితం… సస్పెన్షన్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌పై డీఏ కేసు! రూ.7.83 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు* # *రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు* # *జానపద కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ* # *సీనియర్ నాయకులు దొడ్డ గోవర్ధన్ రెడ్డి పార్థివ దేహాన్నికి నివాళులు అర్పించిన - కాంగ్రెస్ పార్టీ నాయకులు.,...*. # *మా స్నేహితుడు ఇకా లేరంటూ! కంటతడి పెట్టిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్....* # *సబ్ రిజిస్టర్ షేక్ ఖదీర్ ను అరెస్టు చేసిన ACB...* # *భౌతికకాయానికి పూలమాలవేసిన ఆత్మ కమిటీ చైర్మన్-నల్లు సుధాకర్ రెడ్డి....* # *భర్తను చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్న సైకో భార్య...* # *శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత* # *అమెరికానే కాదు ఇండియా స్టాక్ మార్కెట్లకూ ట్రంప్ గండం!..* # *పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం* # ట్యాపింగ్ కేసు విచారణలో తడబడిన హరీష్ రావు – దొరికిపోయారా? # *మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం...అట్టహాసంగా ప్రారంభించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట చిన్న వెంకటరెడ్డి* # *పాల్వంచ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం* # *పసుపులేటి వీర పవన్ కుమార్ ను ఘనంగా సత్కరించిన ప్రజా సంకల్ప వేదిక జిల్లా ప్రెసిడెంట్ లు.* # తాళ్లపల్లి రమేష్ గౌడ్‌కు ఏఐజెపిఎఫ్ కీలక బాధ్యత # *దుబాయిలో మన వరంగల్ కళాకారుల నృత్య ప్రదర్శన...*

* *రైల్వేలో 311 ఉద్యోగులకు నోటిఫికేషన్!*

Date : 18 December 2025 03:57 PM Views : 124

Nivas News - తెలంగాణ / హైదరాబాద్ : *రైల్వేలో 311 ఉద్యోగులకు నోటిఫికేషన్!* హైదరాబాద్‌ నివాస్ న్యూస్ డిసెంబర్‌18 నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీపికబురు చెప్పింది. ఐసోలేటెడ్ కేటగిరీస్‌ విభాగంలో 311 ఉద్యోగాల కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది,ఈ మేరకు షార్ట్‌ నోటీస్‌ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ వివరాల ప్రకారం... డిసెంబర్ 30 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 29, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఉండవల్సిన అర్హతల పూర్తి వివరాలతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ. 19,900 నుంచి రూ. 44,900 వరకు వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రైల్వే బోర్డు వివిధ రైల్వే రిజియన్లలో సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3, చీఫ్ లా అసిస్టెంట్‌, జూనియర్ ట్రాన్స్‌లేటర్, స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సైంటిఫిక్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్షలు 2 దశలు ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. *ఖాళీల వివరాలు ఇవే..* సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 15 ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3 పోస్టుల సంఖ్య: 39 చీఫ్ లా అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 22 జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుల సంఖ్య: 202 స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 24 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల సంఖ్య: 7 సైంటిఫిక్ సూపర్‌వైజర్ పోస్టుల సంఖ్య: 2

Shobhan

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2026. All right Reserved.



Developed By :