Nivas News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : నిజాన్ని నిర్భయంగా ప్రతిబింబించే అద్దమూ, సత్యాన్వేషణకు అక్షరాయుధమూ అయిన పత్రికలు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొంటూ,ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్తగూడెం రామవరం గణేష్ చమన్ ఆవరణలో నూరు వరహాల మొక్కను నాటిన ప్రకృతి ప్రేమికుడు, సింగరేణియన్ మన్ కీ బాత్ కె.ఎన్.రాజశేఖర్.
Admin
Nivas News