Sunday, 25 January 2026 04:15:24 AM
# *ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ 40 డివిజన్లో కార్పొరేటర్ గా పోటీ చేయుచున్న పెండ్యాల శ్రీనివాస్ గారిచే అత్యవసర సమావేశం* # *ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎస్సీ రిజర్వేషన్ – 15% ప్రకారం ఎస్సీ లకు సీట్లు ఇవ్వాలి...* # *మొక్కల ఎదుగుదల సరిగ్గా ఉంటేనే ఆశించిన దిగుబడి* # *లంచాల వాసనలో లగ్జరీ జీవితం… సస్పెన్షన్‌లో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌పై డీఏ కేసు! రూ.7.83 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు* # *రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు* # *జానపద కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ* # *సీనియర్ నాయకులు దొడ్డ గోవర్ధన్ రెడ్డి పార్థివ దేహాన్నికి నివాళులు అర్పించిన - కాంగ్రెస్ పార్టీ నాయకులు.,...*. # *మా స్నేహితుడు ఇకా లేరంటూ! కంటతడి పెట్టిన మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్....* # *సబ్ రిజిస్టర్ షేక్ ఖదీర్ ను అరెస్టు చేసిన ACB...* # *భౌతికకాయానికి పూలమాలవేసిన ఆత్మ కమిటీ చైర్మన్-నల్లు సుధాకర్ రెడ్డి....* # *భర్తను చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్న సైకో భార్య...* # *శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత* # *అమెరికానే కాదు ఇండియా స్టాక్ మార్కెట్లకూ ట్రంప్ గండం!..* # *పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం* # ట్యాపింగ్ కేసు విచారణలో తడబడిన హరీష్ రావు – దొరికిపోయారా? # *మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం...అట్టహాసంగా ప్రారంభించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు తోట చిన్న వెంకటరెడ్డి* # *పాల్వంచ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం* # *పసుపులేటి వీర పవన్ కుమార్ ను ఘనంగా సత్కరించిన ప్రజా సంకల్ప వేదిక జిల్లా ప్రెసిడెంట్ లు.* # తాళ్లపల్లి రమేష్ గౌడ్‌కు ఏఐజెపిఎఫ్ కీలక బాధ్యత # *దుబాయిలో మన వరంగల్ కళాకారుల నృత్య ప్రదర్శన...*

*పది రోజుల క్రితం మరణించిన బాలిక పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్*

Date : 01 May 2025 11:14 AM Views : 611

Nivas News - తెలంగాణ / Nivas news : *పది రోజుల క్రితం మరణించిన బాలిక పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్* రాజన్న సిరిసిల్ల జిల్లా నివాస్ న్యూస్ మే2 రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్లో చదువుతుంది ఏప్రిల్ 17న అనారోగ్యంతో నాగచైతన్య మరణించింది, బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచింది ఈ విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు

Shobhan

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2026. All right Reserved.



Developed By :